పల్నాడు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేసిన డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి

పల్నాడు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేసిన డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జల ప్రళయం, రోడ్డు రవాణా అంతరాయం, నీటి నిల్వలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, రైతులు, వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైయస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, పల్నాడు హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ వైద్యులు చింతలపూడి అశోక్...