అక్షర ఉదయమ్
Date of Publish : 09 June 2025, 8:58 pm Posted by : అక్షర ఉదయమ్

డాక్టర్ అశోక్ కుమార్ కామెంట్స్

డాక్టర్ అశోక్ కుమార్ కామెంట్స్

గురజాలలో 2029లో పోటీ చేసేది మా నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు…

గురజాల నియోజవర్గంలో నేను ఒక వైసిపీ కార్యకర్తగా పనిచేస్తున్నాను… డాక్టర్ చింతలపూడి

కావాలని కొంతమంది మా మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు.. డాక్టర్ చింతలపూడి

ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే

ఈ గురజాల నియోజవర్గంలో వైసిపిలో ఎలాంటి ఆధిపత్య పోరు లేదు

మా మధ్య విభేదాలు సృష్టించాలని కొంతమంది పనిగట్టుకుని చూస్తున్నారు వారి మాటలు నమ్మొద్దు… డాక్టర్ అశోక్ కుమార్

చిల్లర రాజకీయాలు చేసే వాళ్లతోటి కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాలి.. డాక్టర్ అశోక్ కుమార్

ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ? 2029లో అక్కడ సీఎంగా మా జగనన్న గురజాల నియోజవర్గంలో మా కాసు మహేష్ రెడ్డి అన్నను గెలిపించుకుంటాము

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..