డాక్టర్ అశోక్ కుమార్ కామెంట్స్
డాక్టర్ అశోక్ కుమార్ కామెంట్స్ గురజాలలో 2029లో పోటీ చేసేది మా నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు... గురజాల నియోజవర్గంలో నేను ఒక వైసిపీ కార్యకర్తగా పనిచేస్తున్నాను... డాక్టర్ చింతలపూడి కావాలని కొంతమంది మా మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు.. డాక్టర్ చింతలపూడి ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే ఈ గురజాల నియోజవర్గంలో వైసిపిలో ఎలాంటి ఆధిపత్య పోరు లేదు మా మధ్య విభేదాలు సృష్టించాలని కొంతమంది పనిగట్టుకుని చూస్తున్నారు వారి మాటలు నమ్మొద్దు... డాక్టర్ అశోక్ కుమార్ చిల్లర రాజకీయాలు చేసే...