బాపట్ల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. వాసుదేవ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు
బాపట్ల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. వాసుదేవ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు అక్షర ఉదయమ్ - బాపట్ల జిల్లా కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికిన ఇంచార్జి జేసీ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఆర్డీఓ పి.గ్లోరియా, ఇతర అధికారులు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్ వినోద్ కుమార్‌కు ఘన స్వాగతం. జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు. Stay Updated with Every Breaking News – Download Akshara Udayam...