ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ – విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. పండుగ ముందు, తర్వాతి రోజుల్లో రాకపోకలు సాగించనున్న ప్రత్యేక రైళ్లు. ఈ నెల 11, 12, 13, 18, 19వ తేదీల్లో హైదరాబాద్ - విజయవాడకు ప్రత్యేక రైళ్లు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు. ఈ నెల 10, 11, 12, 17, 19వ...