తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల కలకలం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల కలకలం 11 ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో పంపు హౌస్ వద్ద గుర్తింపు. సమీపంలోని పంట పొలాలు ధ్వంసం చేసిన గజరాజులు. వినాయకస్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను గంట పాటు నిలిపిన అధికారులు. ఏనుగులను అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు, సిబ్బంది. - "అక్షర ఉదయమ్" న్యూస్     Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App Now! ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి...