‘స్త్రీ శక్తి’తో మహిళలకు ఆర్థిక చేయూత

‘స్త్రీ శక్తి’తో మహిళలకు ఆర్థిక చేయూత   అన్నగా నేను ఆడబిడ్డలకు ఇస్తున్న వరం ఉచిత బస్సు ప్రయాణం చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ మహిళలకు ఫ్రీ సర్వీస్ రాష్ట్రంలోని 2.62 కోట్ల మహిళలకు లబ్ధి కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఏడాదికి రూ.1,942 కోట్లు ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తాం ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్థులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి స్త్రీ శక్తి పథకం ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి...