ఒక్క క్లిక్ తో మీ బ్యాంకు ఖాతా ఖాళీ..!
ఒక్క క్లిక్ తో మీ బ్యాంకు ఖాతా ఖాళీ..! - జాగ్రత్తలు పాటించండి - ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా అక్షర ఉదయమ్ - మంగళగిరి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల కూడా వేగంగా పెరుగుతున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వ సాధారణంగా మారిందన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరగడంతో సోషల్...