నూతన అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నూతన అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అక్షర ఉదయమ్ - కాణిపాకం కాణిపాకం దేవస్థానంలో నూతన అన్నదాన ప్రసాద భవనాన్ని నేడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతన అన్న ప్రసాద భవనం ప్రారంభించిన తుదుపరి...