ఏపీలో ప్రతీ నెలా పెన్షన్ పండుగే
ఏపీలో ప్రతీ నెలా పెన్షన్ పండుగే పింఛన్లతో పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చాం తుగ్లక్ పాలన పోయింది - ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నవంబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుడతాం కరెంటు చార్జీలు పెంచం - చార్జీలు తగ్గించే దిశగా చర్యలు చేపడతాం ప్రపంచ స్థాయి కంపెనీలకు కేంద్రంగా విశాఖను తయారు చేస్తాం రూ. 2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం విజయనగరం జిల్లా దత్తి ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు పేదల సేవలో...