గాంధీజీ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలి – పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్
- పిడుగురాళ్ళలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని పల్నాడు హాస్పిటల్స్ అధినేత, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ వైఎస్సార్ సీపీ, మహాత్మా గాంధీ కాంస్య విగ్రహ కమిటీ పిడుగురాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం పిడుగురాళ్ళ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి...