కడప గడపలో టీడీపీ పండగ మహానాడుకు విస్తృత ఏర్పాట్లు

చారిత్రాత్మక నిర్ణయాలకు వేదిక కానున్న కడప మహానాడు.
మొదటి రోజు టీడీపీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధాన చర్చ.
టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలు.
ఈనెల 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమం.
మహానాడు రెండో రోజు ఆరు సూత్రాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై చర్చ.
ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
టీడీపీ ఘన విజయాలు, 40 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానాలు.. మహిళా సంక్షేమం, సాధికారత, శాంతిభద్రతలపై చర్చ.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..