గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డ కుటుంబం

గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డ కుటుంబం అక్షర ఉదయమ్ - కడప గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కడప రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత చోటు చేసుకుంది. ఆర్ పి ఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్ పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా...