అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం   అక్షర ఉదయమ్ - అల్లూరి   అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–భద్రాచలం ఘాట్‌ రోడ్డులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.   ప్రమాదం ఎలా జరిగింది చిత్తూరు జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన పర్యాటక బస్సు శుక్రవారం ఉదయం మారేడుమిల్లి మార్గంలో చింతూరు–భద్రాచలం మధ్య రాజుగారి మెట్టు దగ్గర ఘాట్ రోడ్డులోకి...