చిలకలూరిపేట బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి   [video width="624" height="360" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/12/FDownloader.Net_AQNp2iE9s46UMOJxIAYYjCO-d853SBOh1-7sI0nxDdI-35Hi0pTwxo09DpSDSpwjU6DsDdDjl-1KWXzfyaqbPURZd4UyDYx5o8NDt-gt6g_360p_SD.mp4"][/video] అక్షర ఉదయమ్ - చిలకలూరిపేట గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి షిఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా, ఇద్దరిని తీవ్ర గాయాలతో సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు గుంటూరు నుండి ఒంగోలు వైపు...