హార్ట్ అటాక్ ను నివారించే మాత్రకు ఎఫ్డీఏ అనుమతి

హార్ట్ అటాక్ ను నివారించే మాత్రకు ఎఫ్డీఏ అనుమతి   గుండె పోటు, స్ట్రోక్ నివారణకు 'రైబెల్సస్' మందుకు ఎఫ్డీఏ ఆమోదం నోటి ద్వారా తీసుకునే మొట్ట మొదటి GLP-1 ఔషధంగా గుర్తింపు ఇప్పటికే టైప్-2 డయాబెటిస్ నియంత్రణకు ఈ మందు వినియోగం రక్తనాళాల్లో వాపు, కొవ్వు ఫలకాలను తగ్గించి గుండెకు రక్షణ సూది అవసరం లేకుండా మాత్ర రూపంలో అందుబాటులోకి రానున్న చికిత్స. బరువు తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. మందు ఎలా పనిచేస్తుంది? రైబెల్సస్.. దీనిని ఓరల్ సెమాగ్లూటైడ్...