పింఛన్ల పంపిణీతో గ్రామాల్లో పండగ సందడి

పింఛన్ల పంపిణీతో గ్రామాల్లో పండగ సందడి గత ప్రభుత్వంలో దివ్యాంగుల పేరుతో పింఛన్లు దోచేశారు అమ్మ ఒడిలోనూ మోసం చేశారు.. మన ప్రభుత్వంలో ఎందరు పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం మెగా డీఎస్సీకీ అడ్డంకులు సృష్టించారు నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం ఎవరైనా డ్రగ్స్, గంజాయి అమ్మితే తాట తీస్తా.. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించే వారిని ఏమనాలి? ప్రజల కోసం రాజకీయ నేరస్తులపై పోరాటం చేయాల్సి వస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం. మూడోసారి నిర్వహించే భాగ్యం నాకే దక్కింది....