అక్షర ఉదయమ్
Date of Publish : 07 May 2025, 12:08 am Posted by : అక్షర ఉదయమ్

ఓబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు

 

ఓబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు

 

ఐదుగురిని దోషులుగా ప్రకటించిన సీబీఐ కోర్టు.

 

ఐదుగురు దోషులకు ఏడేళ్ల జైలుశిక్ష ఖరారు.

 

సబిత, కృపానందంను నిర్దోషులుగా తేల్చిన కోర్టు.

 

OMC కంపెనీ, గాలిజనార్ధన్‌, బీవీ శ్రీనివాస్‌.. వీడీ రాజగోపాల్, అలీఖాన్‌ను దోషులుగా తేల్చిన కోర్టు.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్