అక్షర ఉదయమ్
Date of Publish : 18 May 2025, 1:50 pm Posted by : అక్షర ఉదయమ్

చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం, 9 మంది మృతి 

చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం, 9 మంది మృతి 

 

గుల్జార్ హౌస్ భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.

 

మంటల్లో చిక్కుకున్న 16 మందిని రక్షించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది.

ప్రమాదం ధాటికి స్పృహ కోల్పోయిన భవనంలోని పలువురు వ్యక్తులు.

 

ఉస్మానియా, హైదర్ గూడ, డీఆర్‌డీవో ఆస్పత్రులకు బాధితుల తరలింపు.

 

భవనంలో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది యత్నం.

 

భవనంలో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.

 

షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు భావిస్తున్న అధికారులు.

 

అక్షర ఉదయమ్ – హైదరాబాద్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..