తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం
తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం [video width="1280" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/07/Mc6VfyTW8U2uGmvm.mp4"][/video] అక్షర ఉదయమ్ - తిరుపతి తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వే యార్డులోని హిసార్ ఎక్సప్రెస్ లో మంటలు చెలరేగి బోగీ పూర్తిగా దగ్ధమైంది. రాజస్థాన్ లోని హిసార్ నుంచి హిసార్ ఎక్సప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్ కు ఉదయం 11.50కి చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్ లో దించేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనకవైపు...