పిడుగురాళ్ళలో హాట్ టాపిక్‌గా ఫ్లెక్సీలు
పిడుగురాళ్ళలో హాట్ టాపిక్‌గా ఫ్లెక్సీలు [video width="360" height="640" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2026/01/VID-20260129-WA0158.mp4"][/video] 'కల్తీ నెయ్యి మహా పాపం నిజం'.. 'పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం' అంటూ ఫ్లెక్సీలు. 'కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన ముఠా'.. 'రూ.251 కోట్లు వైసీపీ పెద్దల జేబుల్లోకి వెళ్లాయంటూ' ఫ్లెక్సీల్లో పేర్కొన్న వైనం. అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ