చరిత్రలో మొదటిసారిగా స్వర్ణ దేవాలయంలో లైట్లు ఆపేసిన వేళ…!
చరిత్రలో మొదటిసారిగా స్వర్ణ దేవాలయంలో లైట్లు ఆపేసిన వేళ...! స్వర్ణ దేవాలయంపై పాకిస్థాన్ దాడికి యత్నం చరిత్రలో తొలిసారి ఆలయం లైట్లు ఆఫ్ పాక్ క్షిపణులను గుర్తించేందుకే ఈ నిర్ణయం భారత సైన్యం సమర్థంగా దాడిని తిప్పికొట్టింది ఆలయ నిర్వాహకుల పూర్తి సహకారం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ అక్కసుతో కుట్ర పంజాబ్ అమృత్ సర్ లోని పవిత్ర స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ పన్నిన భారీ కుట్రను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని ఆర్మీ ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు. ఈ...