మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్టు చేసిన మాచర్ల పోలీసులు. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి, హౌస్ అరెస్ట్ చేశారు.