అక్షర ఉదయమ్
Date of Publish : 15 July 2025, 3:21 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా సహా నలుగురు..

భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా సహా నలుగురు..

 

 

అంతరిక్షంలో 18 రోజులు గడిపిన శుక్లా టీమ్..

మొత్తం 60 రకాల ప్రయోగాలు చేసిన శుక్లా బృందం..

కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ల్యాండింగ్‌..

క్యాప్సూల్‌ను స్వాధీనం చేసుకున్న యూఎస్‌ నేవీ..

ఆ తర్వాత నాసా కేంద్రానికి తరలింపు..

ఏడు రోజుల పాటు క్వారంటైన్

 

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in