భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా సహా నలుగురు..
భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా సహా నలుగురు.. అంతరిక్షంలో 18 రోజులు గడిపిన శుక్లా టీమ్.. మొత్తం 60 రకాల ప్రయోగాలు చేసిన శుక్లా బృందం.. కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ల్యాండింగ్.. క్యాప్సూల్‌ను స్వాధీనం చేసుకున్న యూఎస్ నేవీ.. ఆ తర్వాత నాసా కేంద్రానికి తరలింపు.. ఏడు రోజుల పాటు క్వారంటైన్ - "అక్షర ఉదయమ్" న్యూస్ https://www.youtube.com/live/PEgeSEsNbKI?si=zkJUHFbLKMI7etGu Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App...