అక్షర ఉదయమ్
Date of Publish : 09 October 2025, 12:20 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

నాలుగేళ్ల బాలుడికి రూ.53 లక్షల జాక్‌పాట్‌

నాలుగేళ్ల బాలుడికి రూ.53 లక్షల జాక్‌పాట్‌

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. మధ్యప్రదేశ్‌ బుర్హన్‌పుర్‌లోని సిలంపురకు చెందిన నాలుగేళ్ల మేధాంశ్‌కు లాటరీలో రూ.53 లక్షల విలువైన ఫార్చ్యూనర్‌ కారు తగిలింది.