ఆగస్టు15 నుంచి మహిళలకు ఉచిత బస్సు

ఆగస్టు15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం   అక్షర ఉదయమ్ - విజయవాడ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం 1400 బస్సులు సిద్ధం చేశామన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. రహదారుల భద్రతపై రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు...