ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట వ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐ.డి. ప్రూఫులుగా చూపించాల్సి ఉంటుంది ఈ నెల 6వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర లభించనుంది రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అక్షర ఉదయమ్ - అమరావతి...