ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం   కర్నూలు పర్యటనలో ప్రకటించిన సీఎం చంద్రబాబు   వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం - చంద్రబాబు   ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం వర్తింపు   రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తాం   కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తాం   రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తా   ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్‌ తీసుకొస్తాం -...