స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ

స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ   అక్షర ఉదయమ్ - గుంటూరు   నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణలు అందిస్తున్నట్టు యూనియన్ బ్యాంక్ రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ టి.సందీప్ బాబు తెలిపారు. నవంబర్ 3 నుండి సెల్‌ఫోన్ సర్వీసింగ్, జూట్ ఉత్పత్తుల తయారీ, నవంబర్ 17 నుండి టైలరింగ్ కోర్సులు ప్రారంభమవుతాయి. జూట్‌లో 14 రోజులు, టైలరింగ్‌లో 31 రోజులు, సెల్‌ఫోన్ సర్వీసింగ్‌లో 30 రోజుల శిక్షణ ఉంటుంది. పదో తరగతి చదివిన, 19–45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగులు...