ఇకపై రేషన్ షాప్‌ల ద్వారానే బియ్యం, సరుకుల పంపిణీ

ఇకపై రేషన్ షాప్‌ల ద్వారానే బియ్యం, సరుకుల పంపిణీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికి మినహాయింపు   అక్షర ఉదయమ్ - గుంటూరు రేషన్ పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా జరుగుతుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ ద్వారా రేషన్...