తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు – ఆనందంలో కుటుంబాలు

తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు - ఆనందంలో కుటుంబాలు అక్షర ఉదయమ్ - అమరావతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సూపర్ సిక్స్‌లో ప్రధానమైన తల్లికి వందనం హామీని అమలు చేసింది ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తల్లికి వందనం నిధుల జమ ప్రారంభమైంది. తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి సుమారు 54 లక్షల మంది విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ...