గివింగ్ బ్యాక్ టూ సొసైటీ

గివింగ్ బ్యాక్ టూ సొసైటీ అక్షర ఉదయమ్ - గుంటూరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ఎదురు తమ కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని జీయంసీ అధికారులు తొలగించారని, టిఫిన్ బండి పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక వెంకట్రావుపేట కు చెందిన ఆలవాల యశ్వంత్ అనే బాలుడు సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల...