దేశీయ ఫ్యూచర్ మార్కెట్ లో పసిడి ధర మంగళవారం ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ లో పసిడి ధర మంగళవారం ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది ఒక్క రోజులోనే 10 గ్రాముల గోల్డ్ ధర రూ.723 పెరిగి రూ.1,10,312 కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడడం కూడా మరో కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) డిసెంబర్ డెలివరీ గోల్డ్ ధర 10 గ్రాములు ఆల్టైమ్ గరిష్ఠమైన రూ.1,10,312కు చేరింది. అక్టోబర్...