అక్షర ఉదయమ్
Date of Publish : 14 October 2025, 2:58 pm Posted by : అక్షర ఉదయమ్

వచ్చే ఐదేళ్లలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సంతోషం : సీఎం చంద్రబాబు

వచ్చే ఐదేళ్లలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సంతోషం : సీఎం చంద్రబాబు

 

 

గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, నిర్మలకు ధన్యవాదాలు.

గూగుల్‌ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకురావడంలో మంత్రి లోకేష్‌ ప్రధాన పాత్ర పోషించారు.. రియల్‌ టైమ్‌ డేటా, హిస్టారికల్‌ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలకు ఆస్కారం.

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ గురించి చెప్పగానే ఆలోచన మొదలైంది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్‌ ఏఐ కాన్ఫరెన్స్‌ నిర్వహణపై ఆలోచిస్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీ అందిపుచ్చు కోవడంలో భారత్‌ ప్రత్యేకం.. ‘వన్‌ ఫ్యామిలీ – వన్‌ ఎంట్రప్రెన్యూర్‌‘ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.

ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం : సీఎం చంద్రబాబు

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.