వచ్చే ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సంతోషం : సీఎం చంద్రబాబు
వచ్చే ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సంతోషం : సీఎం చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలకు ధన్యవాదాలు. గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకురావడంలో మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారు.. రియల్ టైమ్ డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలకు ఆస్కారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పగానే ఆలోచన మొదలైంది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ...