వ్యవసాయానికి ‘ప్రభుత్వ డ్రోన్’ సాయం
వ్యవసాయానికి 'ప్రభుత్వ డ్రోన్' సాయం 80 శాతం సబ్సిడీతో రైతు బృందాలకు డ్రోన్లను అందిస్తున్న కూటమి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించు కోవాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అక్షర ఉదయమ్ - నిమ్మాడ ఆరుగాలం శ్రమించే రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేయాలని దేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం 80 శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ ను...