రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం మంగళగిరి వద్ద ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన చంద్రబాబు, లోకేష్ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో కార్యక్రమం. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హదబ్ ఏర్పాటు. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా వెలసిల్లెలా కార్యచరణకు సిద్ధం. కుటుంబానికో పారిశ్రామిక వేత్త నినాదం సాకారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త గ్రిడ్. అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు. తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోక్లు...