లోక్ భవన్‌గా గవర్నర్ నివాసాలు

లోక్ భవన్‌గా గవర్నర్ నివాసాలు   అక్షర ఉదయమ్ - న్యూఢిల్లీ   దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్లు ఇకపై లోక్ భవన్‌లుగా పిలువబడనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు రాజ్ భవన్ అనే పేరుకు బదులుగా లోక్ భవన్ అనే నూతన నామకరణం అమల్లోకి వచ్చింది. ప్రజా కేంద్రిత పరిపాలన భావజాలాన్ని ప్రతిబింబించేందుకు, వలస పాలనకు సంబంధించిన రాజ్ అనే పదాన్ని తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, గుజరాత్,...