అక్షర ఉదయమ్
Date of Publish : 12 April 2025, 9:02 pm Posted by : అక్షర ఉదయమ్

హనుమజ్జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు

హనుమజ్జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు.

అంజనీపుత్రుడైన హనుమంతుడి ఆశీర్వాదంతో ప్రజలకు సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.

రామ భక్తుడైన హనుమంతుడు మహా శక్తిమంతుడు. సకల జనుల సంక్షేమం కోసం రాముడు చేసిన ధర్మ యుద్ధంలో హనుమంతుడి పాత్ర ఎంతో కీలకం.

అలాంటి హనుమ మన జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్క మారు హనుమజ్జయంతి శుభాకాంక్షలు.
– నారా చంద్రబాబు నాయుడు