వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే రహదారిలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి గుంటూరు జిల్లా భద్రతా విభాగం వారిచే ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహణ
వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణించే రహదారిలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి గుంటూరు జిల్లా భద్రతా విభాగం(District Security Wing - DSW)వారిచే ప్రత్యేక మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహణ ఈరోజు తుళ్లూరు డీఎస్పీ శ్రీ మురళి కృష్ణ గారు, DSW ఆర్ఐ శ్రీ సురేష్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా సీడ్ యాక్సిస్ రోడ్ లో నిర్వహించిన మాక్ డ్రిల్ లో పాల్గొని,పర్యవేక్షించి, భద్రతా విభాగ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారు. ఈ...