సుమారు రూ.50 లక్షల విలువైన 250 రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్

సుమారు రూ.50 లక్షల విలువైన 250 రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్   సెల్ ఫోన్లను రికవరీ చేసి, ఉచితంగా అందజేసి బాధితులకు అండగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు. ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల 82 లక్షల విలువైన 3414 మొబైల్ ఫోన్ల రికవరీ, అందజేత. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే అవి దుర్వినియోగం కాకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ సహాయత నంబర్ కి ఫిర్యాదు చేయాలని శ్రీ...