గుంటూరు పోలీస్ డ్రోన్ కెమెరాలతో గస్తీ
అక్షర ఉదయమ్ - గుంటూరు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ హనుమంతు గారు, ఆర్టిఓ గంగాధర్ గారు, వెస్ట్ డీఎస్పీ శ్రీ అరవింద్ గారుల ఆధ్వర్యంలో స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో గస్తీ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనతో పాటు, ఓపెన్ డ్రింకింగ్ పై పటిష్ఠ నిఘా. నూతనంగా డ్రోన్ కెమెరాలతో గస్తీ విధానాన్ని ప్రారంభించటం జరిగింది మద్యం తాగి వాహనాలు నడిపినా, స్నేక్ డ్రైవింగ్...