గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు రేంజ్ ప్రొబేషనరీ ఎస్సైలు

అక్షర ఉదయమ్ - గుంటూరు     శిక్షణ పూర్తి చేసుకుని ఈరోజు గుంటూరు రేంజ్ ఐజీ గారి కార్యాలయంలో గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు రేంజ్ కింద ఎంపికైన ప్రొబేషనరీ ఎస్సైలు. ఈ సందర్భంగా గౌరవ ఐజీ గారు నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలకు హృదయపూర్వక అభినందనలు తెలిపి విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా సేవలు అందించి పోలీస్ శాఖ యొక్క పేరుప్రతిష్టలను ఇనుమడింప చేయాలని సూచించారు. గుంటూరు...