గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు నేటి షెడ్యూల్ వివరాలు ఇవే..

అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ    గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఉదయం 8 గంటలకు పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలోని బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9 గంటలకు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 69వ కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10:30 గంటలకు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామం నందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 69వ కళ్యాణోత్సవం, తిరునాళ్ల...