గత వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది : గురజాల ఎమ్మెల్యే యరపతినేని

- గురజాల ఎమ్మెల్యే యరపతినేని   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ    గత వైసిపి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు భారం లక్షా 40 వేల కోట్లు ప్రభుత్వంపై పడిందని ఆయన తెలిపారు. గడచిన 7 మాసాల్లో ఆరోగ్యశ్రీ,...