ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా
అక్షర ఉదయమ్ - అమరావతి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ జీవీరెడ్డి రాజీనామా రాజీనామా చేస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు లేఖ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన ఇకపై న్యాయవాద వృత్తిలో కొనసాగుతా - జీవీరెడ్డి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరను - జీవీరెడ్డి