నేటితో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్

నేటితో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్ ఇప్పటి వరకు రూ. 50 లక్షల చేనేత వస్త్రాల అమ్మకాలు నగర ప్రజల నుంచి విశేష ఆదరణకు ధన్యవాదాలు చేనేతలకు ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తుంది ఆదివారంతో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్   అక్షర ఉదయమ్ - విజయవాడ చేనేత ఎగ్జిబిషన్ కు విశేష ఆదరణ లభించడం హర్షణీయమని రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి అన్నారు. విజయవాడ పట్టణంలోని శేషసాయి కళ్యాణ మండపంలో ప్రదర్శిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ ను శనివారం అధిక...