ఈ  నెల 20 నుండి 23 వరకు పొన్నూరులో హనుమాన్ జయంతి వేడుకలు

ఈ  నెల 20 నుండి 23 వరకు పొన్నూరులో హనుమాన్ జయంతి వేడుకలు     గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సహస్రలింగేశ్వరస్వామి శ్రీ వీరాంజనేయ స్వామి వారిదేవస్థానం ఆవరణంలో ఈనెల 20 నుండి 23 వరకు హనుమజ్జయంతి వేడుకలు జరుగునని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకట అమర్నాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు....