హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు
హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు ఇప్పటి వరకు ఆయన ఇన్‌చార్జి డీజీపీగా పనిచేశారు. ఇకపై ఆయన తదుపరి రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కొనసాగనున్నారు. - "అక్షర ఉదయమ్" న్యూస్ Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App Now! ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి – PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది. “అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..